Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
“అబ్రాహాము మక్కాలో దైవగృహాన్ని నిర్మిస్తున్న సమయంలో “దేవా! నువ్వు ఇస్మాయీల్ వంశంలో ఒక ప్రవక్తను ప్రభవింపజెయ్యి అని ప్రార్థించగా ఆ ప్రార్థన స్వీకారయోగ్యమైంది. ఆమె కడుపున ఇస్మాయీల్ ప్రవక్త పుట్టారు. అయితే అబ్రాహాము ప్రార్థనకు – ఇస్మాయీల్ ప్రవక్త ప్రభవానికి మధ్య సుమారు రెండున్నరవేల సంవత్సరాల అంతరం ఉంది. ఎందుకనీ? ఎందుచేతనంటే ప్రవక్త దైవదౌత్య పరంపరకు పరిసమాప్తిగా వచ్చారు. దైవధర్మాన్ని ప్రచారం చేయడంతో పాటు దైవధర్మానికి ఆధిక్యత నొసగవలసిన బాధ్యత కూడా ఆయనపై ఉందిమరి. దేవుని వరాలు పరిపూర్తి కావాలంటే ప్రవక్త తెచ్చిన ఆకాశ గ్రంథ (ఖుర్ఆన్) రక్షణ కోసం శాశ్వితమైన ఏర్పాట్లు జరగటం కూడా ఈ సుదీర్ఘప్రక్రియలో ఒక భాగమే. ప్రస్తుత పరీక్షా ప్రపంచంలో తగినన్ని ఒనరులు, అవకాశాలు చేకూర్చినప్పుడే ఈ కార్యం నెరవేరుతుంది. ఈ సానుకూలమైన అవకాశాలను సమకూర్చుకొనడానికి రెండున్నరవేల సంవత్సరాల సమయం పట్టింది. గత వెయ్యి సంవత్సరాల ప్రక్రియ ద్వారా సమకూరిన కొంగొత్త అవకాశాలు కూడా ఇస్లామీయ ధర్మోన్నతికి దోహదకారిగా నిలిచి ఉన్నాయి. మీ ముందున్న ఈ పుస్తకంలో వివరించదలిచిన మౌలిక ఉద్దేశ్యం కూడా ఇదే”.
The companions of the Prophet
The companions of the Prophet
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
అబ్రాహాము మక్కాలో దైవగృహాన్ని నిర్మిస్తున్న సమయంలో “దేవా! నువ్వు ఇస్మాయీల్ వంశంలో ఒక ప్రవక్తను ప్రభవింపజెయ్యి అని ప్రార్థించగా ఆ ప్రార్థన స్వీకారయోగ్యమైంది. ఆమె కడుపున ఇస్మాయీల్ ప్రవక్త పుట్టారు. అయితే అబ్రాహాము ప్రార్థనకు – ఇస్మాయీల్ ప్రవక్త ప్రభవానికి మధ్య సుమారు రెండున్నరవేల సంవత్సరాల అంతరం ఉంది. ఎందుకనీ? ఎందుచేతనంటే ప్రవక్త దైవదౌత్య పరంపరకు పరిసమాప్తిగా వచ్చారు. దైవధర్మాన్ని ప్రచారం చేయడంతో పాటు దైవధర్మానికి ఆధిక్యత నొసగవలసిన బాధ్యత కూడా ఆయనపై ఉందిమరి.
Reviews
There are no reviews yet.