Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్న పలు ఉదాహరణలు వ్యక్తిలో అంతర్గతంగా దాగివున్న శక్తిసామర్ధ్యాలను, నైపుణ్యాలను బహిర్గతం చేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో మనిషిలో శక్తియుక్తులు నిద్రాణమై వుంటాయి. కాని కష్టాలు, కడగండ్లు ఎదురైనప్పుడు వాటిని అధిగమించడానికి మనిషి మనోమయ జగత్తులో విప్లవాత్మక మార్పు జనించి అతనిలోని శక్తి సామర్థ్యాలు మేల్కొని ప్రకాశితమవుతాయి. జీవితంలో సంభవించిన అనుభవపూర్వకమైన సంఘటనల ద్వారా వాటిని పేర్కొనటం జరిగింది. కాబట్టి మనిషి ఏనాడూ నిరాశా నిస్పృహలకు గురికాకుండా తనలో దాగివున్న నేర్పరితనపు నిధుల్ని, సృజనాత్మక శక్తిని వెలికితీయాలి.
Jeevana Rahasyam
Jeevana Rahasyam
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్న పలు ఉదాహరణలు వ్యక్తిలో అంతర్గతంగా దాగివున్న శక్తిసామర్ధ్యాలను, నైపుణ్యాలను బహిర్గతం చేస్తున్నాయి. సాధారణ పరిస్థితుల్లో మనిషిలో శక్తియుక్తులు నిద్రాణమై వుంటాయి.
Reviews
There are no reviews yet.