మానవ నైజం వాంఛించే దానికి సరైన సమాధానమే ఇస్లామ్. ఇస్లామ్ లో జీవితపు సమతుల్యమైన శాసనం ఉంది. ఇస్లామ్‌లో గల సరైన మార్గదర్శకత్వాన్ని అనుసరించి “మానవ పయన బృందం క్షేమంగా తన గమ్యానికి చేరుకుంటుంది. ఇతరత్రా వ్యవస్థల్లో గల వైరుధ్యాల నుండి ఇస్లామ్ ప్రబోధనలు సురక్షితంగా, పవిత్రంగా ఉన్నాయి. ఇస్లామ్ చూపే రాచబాటలో ప్రాపంచిక విజయంతో పాటు పరలోక సాఫల్యం కూడా ఉంది. ఈ అంశాన్ని విశదీకరించేదే మీ ముందున్న ఈ పుస్తకం.
Azmat-e-islam
Azmat-e-islam
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
మానవ నైజం వాంఛించే దానికి సరైన సమాధానమే ఇస్లామ్. ఇస్లామ్ లో జీవితపు సమతుల్యమైన శాసనం ఉంది. ఇస్లామ్‌లో గల సరైన మార్గదర్శకత్వాన్ని అనుసరించి “మానవ పయన బృందం క్షేమంగా తన గమ్యానికి చేరుకుంటుంది.
Reviews
There are no reviews yet.