Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఉత్తమ పేర్లు (అస్మా ఎ హుస్నా అంటే, ఉత్తమ గుణగణాలు (సిఫాత్ ఎ హుస్నా అని అర్థం. కానీ, ఉత్తమ పేర్లు స్వయంగా భగవంతుని సంపూర్ణ పరిచయం కావు. అవి మనిషి సంగ్రహణ ప్రకారం దేవుని గురించి పరిచయం చేసేవి. వాస్తవానికి ఉత్తమ పేర్లు జికర్ (భగవంతుని స్మరణ) మరియు దుఆ (వేడుకోలు) గురించి మనిషికి పాయింట్ ఆఫ్ రిఫరెన్స్ అందిస్తాయి. ఉదాహరణకు ఒక మనిషికి జీవనోపాధి అవసరం అయిందనుకోండి అతను దేవునితో “ఓ ఉపాధి ప్రదాత! నీవు నాకు ఉపాధిని ప్రసాదించు” అని, ఒక వ్యక్తి నిస్సహాయంగా భావిస్తే అతను “ఓ నిజమైన సర్వశక్తిమంతుడా! నా నిస్సహాయతను పరిహరించు” అని వేడుకోగలుగుతాడు.
Asma E Husna
Asma E Husna
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఉత్తమ పేర్లు (అస్మా ఎ హుస్నా అంటే, ఉత్తమ గుణగణాలు (సిఫాత్ ఎ హుస్నా అని అర్థం. కానీ, ఉత్తమ పేర్లు స్వయంగా భగవంతుని సంపూర్ణ పరిచయం కావు. అవి మనిషి సంగ్రహణ ప్రకారం దేవుని గురించి పరిచయం చేసేవి.
Reviews
There are no reviews yet.