సంవిధానం లోని 44వ అధికరణను ఉటంకిస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని వాదించే వాళ్ళు బహుశా సంవిధానంలోని 25వ అధికరణలో 44వ అధికరణకు నిరాకరణ కూడా ఉందన్న విషయాన్ని గమనించడం లేదు. భారత సంవిధానంలోని 25వ అధికరణ దేశ పౌరులందరికీ మనసాక్షిని అవలంబించే స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, మతాచార స్వేచ్ఛలను ఇస్తుంది. ఈ అధికరణ ప్రకారం పౌరులందరూ మనసాక్షిని అవలంబించే నమాన స్వేచ్ఛ కలిగి ఉన్నారు.
Common Civil Code, Islamic Law
Common Civil Code
₹0.00
సంవిధానం లోని 44వ అధికరణను ఉటంకిస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని వాదించే వాళ్ళు బహుశా సంవిధానంలోని 25వ అధికరణలో 44వ అధికరణకు నిరాకరణ కూడా ఉందన్న విషయాన్ని గమనించడం లేదు. భారత సంవిధానంలోని 25వ అధికరణ దేశ పౌరులందరికీ మనసాక్షిని అవలంబించే స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, మతాచార స్వేచ్ఛలను ఇస్తుంది. ఈ అధికరణ ప్రకారం పౌరులందరూ మనసాక్షిని అవలంబించే నమాన స్వేచ్ఛ కలిగి ఉన్నారు.
Reviews
There are no reviews yet.