మార్క్స్ యిజాన్ని చారిత్రక ఆర్ధిక నిర్వచనం అని వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే, కారల్ మార్క్స్ దృష్టిలో మనిషి జీవితపు అన్ని రంగాలలో కూడా ఆర్ధిక అంశం మాత్రమే ప్రాబల్యం వహిస్తుంది కాబట్టి. అలాగే మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది ద్వారా వెలుగులోనికి వచ్చిన ఇస్లాం కూడా దాని సమస్త శాఖలలో రాజకీయ రంగు పులుముకుని ఉంటుంది. దాని ఆధారంగానే ఒక వ్యక్తి మౌలానా మౌదూది ధృక్పధానికి ‘రాజకీయం చేయబడిన ఇస్లాం’ అని పేరు పెట్టినా చాలా వరకు అది సమంజసమే అని చెప్పవచ్చు.
Dharma Samsthapana
Dharma Samsthapana
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
మార్క్స్ యిజాన్ని చారిత్రక ఆర్ధిక నిర్వచనం అని వ్యాఖ్యానిస్తారు. ఎందుకంటే, కారల్ మార్క్స్ దృష్టిలో మనిషి జీవితపు అన్ని రంగాలలో కూడా ఆర్ధిక అంశం మాత్రమే ప్రాబల్యం వహిస్తుంది కాబట్టి. అలాగే మౌలానా సయ్యద్ అబుల్ ఆలా మౌదూది ద్వారా వెలుగులోనికి వచ్చిన ఇస్లాం కూడా దాని సమస్త శాఖలలో రాజకీయ రంగు పులుముకుని ఉంటుంది.
Reviews
There are no reviews yet.