ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషి తన కర్మల ద్వారా తన కోసం ఏదో ఒక ప్రతిఫలాన్ని సృష్టించుకోవడంలో మునిగి ఉన్నాడు. సోమరిగా కూర్చున్న వాడయినా, లేక పనిలో మునిగిపోయి ఉన్న వాడైన ఎవరైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడయినా, ప్రతి ఒక్కడు తన కోసం ఓ ప్రతిఫలాన్ని – కానుకో, శిక్షా – సృష్టించుకొంటున్నాడు. మన కర్మలలోని ఉద్దేశ్యాల ప్రతిఫలం పరలోకంలో శాశ్వత ప్రతిఫలాన్ని సృష్టిస్తుంది. ధార్మిక పరిభాషలో ఈ ప్రతిఫలాన్ని స్వర్గ నరకాలని అంటారు. మనలోని ప్రతి వ్యక్తి అనుక్షణం తన కోసం పరలోకంలో స్వర్గాన్నో లేక నరకాన్నో సృష్టించుకొంటున్నాడు. ఈ ప్రపంచంలోకి మనిషి పరీక్ష కోసం పంపబడ్డాడు. కావున అతడికి స్వర్గనరకాలు కనబడనివిగా ఉన్నాయి. పరీక్ష కాలం పూర్తయిన తరువాత, ప్రళయం వచ్చిన పిదవ ప్రతి మనిషి అతడు ఈ ప్రపంచంలో ఉంటూ నిర్మించుకున్న పరలోక నివాసంలోకి పోవడం జరుగుతుంది.
Insaan Apne Apko Pehchaan
Insaan Apne Apko Pehchaan
₹0.00
ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషి తన కర్మల ద్వారా తన కోసం ఏదో ఒక ప్రతిఫలాన్ని సృష్టించుకోవడంలో మునిగి ఉన్నాడు. సోమరిగా కూర్చున్న వాడయినా, లేక పనిలో మునిగిపోయి ఉన్న వాడైన ఎవరైనా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాడయినా, ప్రతి ఒక్కడు తన కోసం ఓ ప్రతిఫలాన్ని – కానుకో, శిక్షా – సృష్టించుకొంటున్నాడు.
Reviews
There are no reviews yet.