Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఒక్క మాటలో చెప్పాలంటే మీ ముందున్న ఈ పుస్తకంలోని ప్రధానాంశం ఆదునిక శైలిలో ఇస్లామ్ పరిచయం. ఇస్లామ్ ఒక శాశ్వత యథార్ధం. ఇందులో ఎప్పటికీ ఎలాంటి మార్పు ఉండబోదు. కాని కాలం మారుతూ ఉంటుంది. కాలపు వ్వవహార శైలిలో ఇస్లామ్ శాశ్వత యథార్థలను విశదీకరించవలసిన ఆవశ్యకత అన్ని కాలాల్లో ఉంటుంది. ప్రజలను ఆలోచింపజేయడానికి ఇది అవసరం. ఇస్లామీయ సందేశ పరిచయం, మిల్లత్ నిర్మాణం విషయం కూడా ఇంతే. నేడు ఇస్లామ్ పరిచయ కార్యం ఏ రీతిలో జరగాలి, మిల్లత్ నిర్మాణ కార్యం ఎలా విజయవంతం అవుతుంది అనే విషయాన్ని ఈ పుస్తకంలో వివరించే ప్రయత్నం చేయటం జరిగింది.
Islam Darshini
Islam Darshini
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఒక్క మాటలో చెప్పాలంటే మీ ముందున్న ఈ పుస్తకంలోని ప్రధానాంశం ఆదునిక శైలిలో ఇస్లామ్ పరిచయం. ఇస్లామ్ ఒక శాశ్వత యథార్ధం. ఇందులో ఎప్పటికీ ఎలాంటి మార్పు ఉండబోదు. కాని కాలం మారుతూ ఉంటుంది. కాలపు వ్వవహార శైలిలో ఇస్లామ్ శాశ్వత యథార్థలను విశదీకరించవలసిన ఆవశ్యకత అన్ని కాలాల్లో ఉంటుంది. ప్రజలను ఆలోచింపజేయడానికి ఇది అవసరం.
Reviews
There are no reviews yet.