మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (1925-2021) ప్రఖ్యాత ఇస్లామీయ పండితులు, ఆధ్యాత్మిక నాయకులు మరియు శాంతి ప్రచార కర్త.’ సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిచ్యు ఆలిటీ ఇంటర్ నేషనల్’ అంతర్జాతీయ శాంతి మరియు ఆధ్యాత్మిక కేంద్రం స్థాపకులు. ప్రపంచ శాంతి కొరకు ఆయన చేసిన కృషి కి గానూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన ఇస్లాం ఆధ్యాత్మిక వివేకం, ప్రవక్త అహింసా విధానం, ఆధునికత తో మతానికి ఉన్న సంబంధం, ఇతర అనేక సమకాలీన అంశాలపై 200 పై చిలుకు పుస్తకాలను రచించారు. ఖురాన్ కు ఆయన చేసిన ఆంగ్ల అనువాదం సరళమైన, వ్యవహారిక, సులభమైన భాషలో ఉండటం వలన బాగా ప్రాచుర్యం పొందింది.
Islam Ek Azeem Jid o Jehad
Islam Ek Azeem Jid o Jehad
₹0.00
మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (1925-2021) ప్రఖ్యాత ఇస్లామీయ పండితులు, ఆధ్యాత్మిక నాయకులు మరియు శాంతి ప్రచార కర్త.’ సెంటర్ ఫర్ పీస్ అండ్ స్పిరిచ్యు ఆలిటీ ఇంటర్ నేషనల్’ అంతర్జాతీయ శాంతి మరియు ఆధ్యాత్మిక కేంద్రం స్థాపకులు. ప్రపంచ శాంతి కొరకు ఆయన చేసిన కృషి కి గానూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన ఇస్లాం ఆధ్యాత్మిక వివేకం, ప్రవక్త అహింసా విధానం, ఆధునికత తో మతానికి ఉన్న సంబంధం, ఇతర అనేక సమకాలీన అంశాలపై 200 పై చిలుకు పుస్తకాలను రచించారు. ఖురాన్ కు ఆయన చేసిన ఆంగ్ల అనువాదం సరళమైన, వ్యవహారిక, సులభమైన భాషలో ఉండటం వలన బాగా ప్రాచుర్యం పొందింది.
Reviews
There are no reviews yet.