కాశ్మీరులో ఒక సరిక్రొత్త యుగం ప్రారంభించబడిందనే విషయం నిర్వివాదాంశ వాస్తవం. దీనిని ‘కాశ్మీరుపై సూర్యోదయం’ అని అభివర్ణించటం ఎంతో సమంజసం. కాశ్మీరులో ఈవిధమైన పురోగతికి మరే ఇతర కారణాలు కాదుగాని, కేపలం కాశ్మీరీయుల స్వచ్ఛమైన ఆలోచనే దీనికి కారణం. ప్రకృతి నియమం మరియు మన అనుభవం ప్రకారం, దేవుని ఈ భూమిపై, అన్ని రకాల విచ్ఛిన్నకర కార్య కలాపాలు ఖచ్చితంగా ఏదో ఒకరోజున అంతమైపోతాయి. కాని నిర్మాణాత్మక కార్యకలాపాలు మాత్రం ఎన్నటికీ అంతం కాజాలవు. ప్రకృతి నియమం ప్రకారం ఈ విచ్ఛిన్నకర కార్యం తన సరిహద్దుకు చేరిపోయింది. కాశ్మీరు చరిత్రలో సరిక్రొత్త యుగం ప్రారంభమైందని పరిస్థితులు తెలుపుతున్నాయి. ఈ నిర్మాణాత్మక ప్రయాణం తన అంతిమ గమ్యం చేరేంత వరకు ఖచ్చితంగా కొనసాగిపోతూనే ఉంటుంది
Kashmeer pai Sooryodayam
Kashmeer pai Sooryodayam
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
కాశ్మీరులో ఒక సరిక్రొత్త యుగం ప్రారంభించబడిందనే విషయం నిర్వివాదాంశ వాస్తవం. దీనిని ‘కాశ్మీరుపై సూర్యోదయం’ అని అభివర్ణించటం ఎంతో సమంజసం. కాశ్మీరులో ఈవిధమైన పురోగతికి మరే ఇతర కారణాలు కాదుగాని, కేపలం కాశ్మీరీయుల స్వచ్ఛమైన ఆలోచనే దీనికి కారణం.
Reviews
There are no reviews yet.