ప్రళయం అకస్మాత్తుగా సంభవిస్తుంది. అయితే, మనిషి ప్రళయ దినాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్దుడవడం కోసం ప్రళయం కంటే మునుపు ఎన్నో అసాధారణ సూచనలు బహిర్గతం అవుతాయని దైవ గ్రంథమైన ఖుర్ఆన్ను, ప్రవక్త ప్రవచనాలైన హదీసులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. క్రీ.శ. 21వ శతాబ్దంలో ప్రళయం సమీపించింది అని తెలియజేసే సూచనలు బహిర్గతమయ్యాయి. మనిషి జాగరూకుడై ప్రళయ దినాన్ని ఎదుర్కొనేందుకుగాను సంసిద్ధుడయ్యేందుకు చివరి ఘడియ వచ్చేసింది.
Khayamat Ka Alarm
Khayamat Ka Alarm
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ప్రళయం అకస్మాత్తుగా సంభవిస్తుంది. అయితే, మనిషి ప్రళయ దినాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్దుడవడం కోసం ప్రళయం కంటే మునుపు ఎన్నో అసాధారణ సూచనలు బహిర్గతం అవుతాయని దైవ గ్రంథమైన ఖుర్ఆన్ను, ప్రవక్త ప్రవచనాలైన హదీసులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. క్రీ.శ. 21వ శతాబ్దంలో ప్రళయం సమీపించింది అని తెలియజేసే సూచనలు బహిర్గతమయ్యాయి. మనిషి జాగరూకుడై ప్రళయ దినాన్ని ఎదుర్కొనేందుకుగాను సంసిద్ధుడయ్యేందుకు చివరి ఘడియ వచ్చేసింది.
Reviews
There are no reviews yet.