అరబ్-ఇస్రాయీల్ వివాదం ఆధునిక ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన ఒక సమస్యగా మారిపోయి, శాంతికి ఒక అతిపెద్ద సవాలుగా నిలిచింది. ప్రస్తుత ప్రపంచానికి శాంతి అవసరం అనే విషయం ఎంత వాస్తవమో, పాలస్తీనాలో శాంతి స్థాపించబడకుండా ప్రపంచ శాంతి అసాధ్యమనే విషయం కూడా అంతే వాస్తవం. ఈ చిరుపుస్తకంలో మౌలానా వహీదుద్దీన్ ఖాన్ ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ వారి ప్రబోధనల ఆధారంగా ఈసమస్యకు పరిష్కారంగా ఒక 10 సూత్రాల పథకాన్ని (కార్యచరణను) చూపించి, పాలస్తీనాలో శాంతి స్థాపనకు తనవంతు కృషిచేసారు.
Pavitra Bhoomilo
Pavitra Bhoomilo
అరబ్-ఇస్రాయీల్ వివాదం ఆధునిక ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైన ఒక సమస్యగా మారిపోయి, శాంతికి ఒక అతిపెద్ద సవాలుగా నిలిచింది. ప్రస్తుత ప్రపంచానికి శాంతి అవసరం అనే విషయం ఎంత వాస్తవమో, పాలస్తీనాలో శాంతి స్థాపించబడకుండా ప్రపంచ శాంతి అసాధ్యమనే విషయం కూడా అంతే వాస్తవం.
Reviews
There are no reviews yet.