Author :
ఇస్లాం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మత ప్రాతిపదికగా గాని, ప్రాపంచికంగా గాని చరిత్రలో ఆఖరి వరకూ విజేతగా నిలిచిన ఏకైక వ్యక్తి ఆయన. థామస్ కార్లయిల్ (ఆంగ్లేయుడు) ఇస్లాం ప్రవక్తను ప్రవక్తల నాయకునిగా ఖరారు చేశాడు. మైకేల్ హార్ట్ (అమెరికన్) అయితే ఆయన్ని యావత్తు ప్రపంచ చరిత్రలోనే మహా మనీషిగా పేర్కొన్నాడు. ఇస్లాం. ప్రవక్త ఘనతెంత స్పష్టమయిందంటే అది కేవలం ఆయన అనుయాయుల “విశ్వాస” స్థాయికి మాత్రమే పరిమితం కాదు – అదొక చారిత్రక సంఘటన. చరిత్రను ఎరిగిన ప్రతి మనిషి దీన్నొక యదార్థ సంఘటనగా ఒప్పుకుని తీర్తాడు.
Reviews
There are no reviews yet.