Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఆధునిక జీవనానికి ఖురాన్ జ్ఞానం ఇస్లామీయ విద్వంసం ప్రకారం, ఖురాన్ గ్రంధం సర్వ మానవుల కోసం పంపబడిన ఒక సంరక్షించచబడిన (మూలగ్రంధ మార్పులకు గురికాని) దైవ గ్రంథం. మౌలానా గారు, ఖురాన్ నుండి కొన్ని వాక్యాలను తీ సుకొని, వాటిని అంశాల వారీగా సంబంధిత శీర్షికల క్రింద “ఖురాన్ నిధి” అనే ఈ పుస్తకంలో పొందుపర్చారు. ఈ విధంగా ఈ పుస్తకం, ఇస్లాం యొక్క పరిచయాన్ని, దాని మూల గ్రంథం నుండి నేరుగా అందిస్తుంది.ఏవిధమైన వివరణ గానీ, వ్యాఖ్యా నంగానీ దానికి- జోధించలేదు. ఇది తప్పకుండా చదువరులకు, ఖురాన్ యొక్క సందేశాన్ని అర్ధం చేసుకు నేందుకు సహాయ పడుతుంది.
Quran Nidhi
Quran Nidhi
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ఆధునిక జీవనానికి ఖురాన్ జ్ఞానం ఇస్లామీయ విద్వంసం ప్రకారం, ఖురాన్ గ్రంధం సర్వ మానవుల కోసం పంపబడిన ఒక సంరక్షించచబడిన (మూలగ్రంధ మార్పులకు గురికాని) దైవ గ్రంథం. మౌలానా గారు, ఖురాన్ నుండి కొన్ని వాక్యాలను తీ సుకొని, వాటిని అంశాల వారీగా సంబంధిత శీర్షికల క్రింద “ఖురాన్ నిధి” అనే ఈ పుస్తకంలో పొందుపర్చారు.
Reviews
There are no reviews yet.