మారిఫత్ అంటే సర్వేశ్వరుని సాక్షాత్కారం. అదే దైవధర్మ సారాంశం, ఆత్మ. ఇస్లామ్ను సజీవంగా ఉంచేది. అదే. సర్వేశ్వరుని సాక్షాత్కారంతో చేసే కర్మ ఒక పచ్చటి వృక్షాన్ని, అది లేకుండ చేసే చేష్ట మోడువారిన చెట్టును పోలి ఉంది. సర్వేశ్వరుని ఉనికి అవగానతో ఆవిష్కరణ చేసి, సాక్షాత్కారించుకొని ఆయనతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవటంతో ఇస్లాం ధర్మానికి శ్రీకారం చుట్టబడుతుంది. ఈ ఆవిష్కరణ మరో పేరే దేవుని పట్ల విశ్వాసం. ఎప్పుడైతే ఒక భక్తుడు ఈ విధమైన విశ్వాసాన్ని ఆవిష్కరించుకుంటాడో.. అది తనకితానుగా వాని జీవితంలో తనిసరిగా వ్యక్తమౌతూనే ఉంటుంది. వాని ఆలోచన, వాని మాట, వాని ప్రవృత్తి, వాని పూజా విధానం.. ఒకటేమిటి, అన్నిటిలోనూ అతను ఆవిష్కరించిన దాని ప్రతిబింబం ప్రతిఫలిస్తూనే ఉంటుంది. వాస్తవం ఏమిటంటే, ఒకనిలో దైవిక అవగాహన ఏ స్థాయిలో ఉంటుందో అదే స్థాయిలో వాని ఇస్లాం ఉంటుంది. అలాగే ఒకడు ఆవిష్కరించిన దైవిక స్పృహ స్థాయి ఎంతగా ఉంటుందో వాని బాహ్య ఆచరణ అంతే నైతికంగా ఉంటుంది.
Realization of God
Realization of God
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
మారిఫత్ అంటే సర్వేశ్వరుని సాక్షాత్కారం. అదే దైవధర్మ సారాంశం, ఆత్మ. ఇస్లామ్ను సజీవంగా ఉంచేది. అదే. సర్వేశ్వరుని సాక్షాత్కారంతో చేసే కర్మ ఒక పచ్చటి వృక్షాన్ని, అది లేకుండ చేసే చేష్ట మోడువారిన చెట్టును పోలి ఉంది.
Reviews
There are no reviews yet.