Sandesakarya Charitra

0.00

ప్రస్తుత కాలంలో ఇస్లాం సందేశ కార్యం కొరకు కొత్త అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఇస్లామీయ సందేశ కార్యం కొరకు ఇదివరకు ఎన్నడు లేనటువంటి ఒక క్రొత్త శక్తివంతమైన ప్రాతిపదిక ఉనికిలోకి వచ్చింది. అదేమిటంటే, మానవ జ్ఞానం దైవ ధర్మాన్ని దృవ పరచడం. దాని ద్వారా ధర్మసందేశ కార్యాన్ని అత్యంత ప్రభావవంతంగా ఎంతో విస్తృతంగా నిర్వర్తించవచ్చు.