Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ప్రతి ఇల్లూ సమాజంలోని ఒక యూనిట్ అయి ఉంటుంది. అనేక ఇండ్లు కలిస్తే ఒక సమాజం రూపొందుతుంది. సమాజంలోని ప్రతి ఏకాంకం చక్కబడితేనే సమాజమంతా చక్కదిద్దబడుతుంది. సమాజంలోని యూనిట్లు గనక విచ్ఛిన్నతకు గురైతే సమాజం కూడా ఒక విచ్ఛిన్నకర సమాజంగా తయారవు తుంది. ఈ విధంగా చూసినపుడు ప్రతి కుటుంబంపై దీని బాధ్యత సమానంగా ఉంటుంది. ప్రతి కుటుంబీకులు తమ కుటుంబంలోని వ్యక్తులను తీర్చిదిద్దాలి. వారికి మంచి శిక్షణ ఇవ్వాలి. వారు తమ సభ్యుల్లోని చెడును తొలగించి, వారిలో మంచిని పెంపొందించాలి. తమ కుటుంబాన్ని మంచి కుటుంబంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఆ ఇంటి స్త్రీ పురుషులందరిపై ఉంది. – తద్వారానే వారి సంఘటిత కృషి ద్వారా ఒక సత్సమాజం ఉనికిలోకి వస్తుంది.
The secret of a successful family life
The secret of a successful family life
₹0.00
Author: పద్మ విభూషణ్’ మౌలానా వహీదుద్దీన్ ఖాన్
ప్రతి ఇల్లూ సమాజంలోని ఒక యూనిట్ అయి ఉంటుంది. అనేక ఇండ్లు కలిస్తే ఒక సమాజం రూపొందుతుంది. సమాజంలోని ప్రతి ఏకాంకం చక్కబడితేనే సమాజమంతా చక్కదిద్దబడుతుంది. సమాజంలోని యూనిట్లు గనక విచ్ఛిన్నతకు గురైతే సమాజం కూడా ఒక విచ్ఛిన్నకర సమాజంగా తయారవు తుంది.
Reviews
There are no reviews yet.